Download Now Banner

This browser does not support the video element.

చార్మినార్: మొఘల్ పురా పోలీసు స్టేషన్ పరిధిలో బ్రౌన్ హెరాయిన్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Charminar, Hyderabad | Dec 7, 2024
నగరం లో డ్రగ్ సప్లై చేస్తున్నారన్న సమాచారం తో రైడ్స్ నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరివద్ద నుంచి బ్రౌన్ హెరాయిన్ తో పాటు సెల్ఫోన్ లు , నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us