చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం. ఆర్. అండ్ బి. గెస్ట్ హౌస్ లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో పలు కీలక నిర్ణయాలను సంఘం సభ్యులు తీసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా. సైఫుల్లా ,తల్లా శ్రీనివాసును నియమించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అధ్యక్ష కార్యదర్శలు మాట్లాడుతూ నియోజవర్గంలో విలేకరులసమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అధ్యక్ష కార్యదర్శులను.పట్టణ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు అభినందనలు తెలిపారు.