సంగారెడ్డి జిల్లా ఐడీఎ బొల్లారం పరిశ్రమల ప్రాంతంలో డంప్‌యార్డ్ స్థానికులకు తలనొప్పిగా మారింది 2018 నుంచి పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు, ప్లాస్టిక్ చెత్త పారబోసుతున్నారు. రోజూ వందల టన్నుల వ్యర్థాలతో దుర్వాసన వ్యాపించి ప్రజలు ఊపిరి పీల్చుకోలేని స్థితి. ప్రజల ఆందోళనలపై కూడా అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణ. డంప్‌యార్డ్ తరలింపు, కాలుష్య నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్