భూ వివాదాలు ఎదుర్కొంటున్న షెడ్యుల్డ్ తెగలకు చెందిన వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించుటకు శనివారం కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు స్పెషల్ గ్రీవేన్సుడే నిర్వహిస్తామని ఆర్డిఓ వంశీకృష్ణ శుక్రవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఓ ప్రకటన తెలిపారు. కావలి డివిజన్ పరిధిలోని ప్రత్యేక షెడ్యుల్డ్ తెగలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.