అన్నమయ్య జిల్లా. కురుబలకోట మండలం. తెట్టు సచివాలయంలో లైన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ . తేట్టు దళితవాడలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీలో భాగంగా 80 మంది లబ్ధిదారులకు గాను. 4 లక్షల 90 రూపాయలు సోమవారం ఉదయం పంపిణీ చేయాల్సి ఉండగా. పెన్షన్ల డబ్బుతో ఊడాయించిన ఉద్యోగి వెంకటేష్ . ఘటనపై ఎంపీడీవో గంగయ్య ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తు తెలియాల్సి ఉంది.