తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ 2 కోట్ల రూపాయల నిధులతో మాంజిపాడు 64 లక్షల రూపాయలతో త్రాగునీరు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌంజిపాడు గ్రామంలో ఓ హెచ్ ఎస్ ఆర్, వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కొరకు జల జీవన్ మిషన్ లో భాగంగా త్రాగునీరు అభివృద్ధి కొరకు 64 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించే నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.