నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య అన్నారు, సోమవారం సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయ సూర్య లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు, అనంతరం మట్ట టు పెన్షన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కే దక్కిందని కొనియాడారు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దిశగా కూటమి ప్రభుత