సిరిసిల్ల పట్టణంలో రాజకీయాలు లబ్ధి కోసం గిరిజనుల మధ్య చిచ్చు పెట్టవద్దని స్థానిక అంబేద్కర్ వద్ద బంజారా నాయకుడు సురేష్ నాయక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం గిరిజనుల మధ్య చిచ్చు పెట్టవద్దని గిరిజనుల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్న సోయం బాబురావు, వెంకటేశ్వరరావుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కుటిల రాజకీయ లబ్ధి కొరకు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టవద్దని బంజారాలను రాజ్యాంగంలో చట్టం చేయకుండా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని అభాసుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ ముసాయిదా 32 మంది పార్ల