చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో. ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరి గోపాల్, డాక్టర్ మధుసూదనా చారి, సిబ్బంది మధుబాల. భారతి, సిబ్బంది పాల్గొన్నారు