Download Now Banner

This browser does not support the video element.

కావలి: రైలు ఢీ కొట్టి వ్యక్తి మృతి...

Kavali, Sri Potti Sriramulu Nellore | Oct 1, 2025
కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పడుగుపాడు వద్ద మంగళవారం రాత్రి ఒక వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని అంచనా. అతను కాఫీ కలర్ తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులో వచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us