ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో జాతీయ రహదారి నుండి క్వారీ రోడ్డుకి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్లు అభివృద్ధి పేరుతో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, మండల డెవలప్మెంట్ అధికారులకు తెలియకుండా ఎవరో ఓ వ్యక్తి తుక్కులూరు హిందూ స్మశానక వాటిక నుండి మట్టి అభివృద్ధి కార్యక్రమాలకు గుంతలకు తరలించడంతో స్థానిక ప్రజలు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకు తెలియపరిస్తే ఓ వ్యక్తి తుక్కులూరు హిందూ స్మశాన వాటికలో ఉన్న రద్దు మట్టిని రాళ్లను మృతి చెంది ఖననం చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే