అనకాపల్లి జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల హరిపాలెం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు నిర్లక్ష్యంతో బ్రాండ్ఎక్స్ బస్సులు వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు నరికి వేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది .బ్రాండిక్స్ కార్మికులు ఏ షిఫ్ట్ ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్కు జామ్ అవడంతో కార్మికులు ఆకలితో అలమటించారు.