చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నడింపల్లి గ్రామ సమీపంలో పుంగనూరు నుంచి పీలేరు కు వెళుతున్న కారుకు కుక్క అడ్డంగా దూరడంతో కారు అదుపుతప్పి పంట పొలాల్లో వెళ్ళింది కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పిన పెను ప్రమాదం ఘటన బుధవారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.