Download Now Banner

This browser does not support the video element.

మర్రిగూడ: మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఆట పాటలతో అలరించిన విద్యార్థులు

Marriguda, Nalgonda | Aug 15, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను శుక్రవారం ఉదయం జరుపుకున్నారు. మండలంలోని తహసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ దవాఖాన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మునయ్య, ఎంఈఓ బిట్టు శ్రీనివాస్, ఎస్సై కృష్ణారెడ్డి లో తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us