ఆత్మకూర్ ఎస్ మండలం నిమ్మకల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు దండు మైసమ్మ టెంపుల్ సమీపంలో ఈరోజు ఆటోను బస్సు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న పలువురీకి గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.