ఫిలిం నగర్లో ఆభరణాల వ్యాపారి భారీ మోసం. తాకట్టు ఆభరణాలతో పరారయిన మాణిక్ చౌదరి.. బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులు.. విడిపించుకునేందు వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకుని కాలయాపన.బంగారం బ్యాంక్ లాకర్లో ఉంది అంటూ తాత్సారం..వారం రోజుల క్రితం షాపు మూసేసి ఉడాయించిన మాణిక్ చౌదరి.. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.