Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తి ఐసిడిఎస్ కార్యాలయంలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Puttaparthi, Sri Sathyasai | Sep 3, 2025
పుట్టపర్తి ఐసిడిఎస్ కార్యాలయంలో బుధవారం అంగన్వాడి కార్యకర్తలకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఐసిడిఎస్ డైరెక్టర్ ప్రమీల ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలు చట్టంలో తమకు సంబంధించిన అంశాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us