అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం 11:30 నిమిషాల సమయంలో సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ ఎస్సి సిఐ చారి తార వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద 2020 సంవత్సరం విద్యుత్ చార్జీలు వ్యతిరేకంగా హైదరాబాదులో బషీరా బాగ్ వద్ద రైతులు పై జరిగిన పోలీసుల కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పిస్తూ క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ బషీర బాగ్ లో మృతి చెందిన రైతులకు నివాళులర్పించి. నేడు ప్రభుత్వం పెంచే విద్యుత్ చార్జీలపై రానున్న రోజుల్లో పోరాటాలచేస్తామని రాప్తాడు సిపిఐ నేత మల్లికార్జున పేర్కొన్నారు.