మానవత్వం మంట కలుస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యం. జోరు వానలో నిర్జీవంగా మిగిలిన ఈ మృతదేహమే దానికి సాక్ష్యం. గుంటూరు అరండల్ పేట 1వ లైనులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షంలో తడిసి ముద్దైంది. అటుగా వెళ్ళే వారు చూస్తూ వెళ్ళారే తప్పా పట్టించుకున పాపాన పోలేదు. పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది.