జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కడప జిల్లా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్ట్ 2025 భాగంగా HIV / AIDS & STI పై అవగాహనా కోసం యువత కు MARTHON నిర్వహించటకు డిఎంహెచ్వో డాక్టర్ కే నాగరాజు ఛాంబర్ నందు జిల్లా కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు డిఎంహెచ్వో డాక్టర్ కే నాగరాజు మరియు అడిషనల్ DMHO రవి బాబు మాట్లాడుతూ 5 కే రెడ్ రన్ MARTHON, 6th సెప్టెంబర్ 2025 నెల శనివారo ఉదయం 5.30 గంII కు స్థానిక మహావీర్ సర్కిల్ కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు మరియు యూటర్న్ తీసుకుని మహా వీరి సర్కిల్ వరకు నిరవహించబడును.