Download Now Banner

This browser does not support the video element.

బాపట్ల జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 239 కేసులు పరిష్కారం

Bapatla, Bapatla | Sep 13, 2025
బాపట్ల జిల్లా కోర్టుల ఆవరణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి శ్యాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 239 కేసులను పరిష్కరించారు. వీటిలో 25 సివిల్, 212 క్రిమినల్, 2 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. జాతీయ లోక్ అదాలత్ కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులకు ఆర్థిక న్యాయం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us