మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల యూరియా కోసం దేవరకద్ర అంతర్జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కారు, రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, యూరియా కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది, దీంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి యురియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు,