గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు నిర్వహిస్తాం నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట జిల్లా మక్తల్ లో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని గణేష్ మండపాల కమిటీ సభ్యులకు ఆయన సూచించారు గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలంటూ ఆయన తెలిపారు గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని నిమర్జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు