సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరలు ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ SHG సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్షించారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్ ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుకబడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి