పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో రెండుడెంగీ కేసులు గుర్తించినట్లు వైద్య సిబ్బంది శుక్రవారం తెలిపారు.వ్యాధిగ్రస్తుల ఇంటి పరిసరాల్లో మురుగు కాలువలుశుభ్రం చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించామని ఈవోపీఆర్డీనరసింహులు తెలిపారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.