ఆదివారం రాత్రి రాహు గ్రహస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో కనిపించిన పాక్షిక చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేసింది. ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించడానికి ప్రజలు ఆసక్తి చూపారు.