కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిలు పరిధిలో చీటీల పేరుతో ఖాతాదారులకు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మోసం పై కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నందు కేసుకు సంబంధించి పిఠాపురం సీఐ శ్రీనివాస్ బుధవారం సాయంకాలం ఏడు గంటలకు మీడియాకు వివరాలు తెలిపారు