Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో వైభవంగా శ్రీ వినాయక స్వామి నగరోత్సవ కార్యక్రమం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

India | Aug 31, 2025
చీమకుర్తి పట్టణంలో శ్రీ వినాయక స్వామి నగరా ఉత్సవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ వినాయక స్వామిని ఉంచి , నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 150 మంది మహిళలు 150 కలశాలతో శ్రీ వినాయక స్వామి నాగరాజుత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us