బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి మండలంలో హోలీయర్ స్కూల్ కి చెందిన వ్యాన్ లో సోమవారం కూలెంట్ ఆయిల్ ట్యాంక్ పగిలి ముగ్గురు విద్యార్థులు కు గాయాలు. ఆ సమయంలో 14 మంది పిల్లలు వ్యాన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు స్పందించని స్కూల్ యాజమాన్యం స్పందించలేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ కి విద్యార్థులు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.