ధర్మసాగర్ మండలం ముప్పారం యూనియన్ బ్యాంకు మేనేజర్ చేతివాటం నకిలీ పత్రాలు సృష్టించి గోల్డ్ లోన్ రుణాలు తీసుకున్న బ్యాంక్ మేనేజర్ సురేష్.. పది గోల్డ్ లోన్ లు తీసుకొని అందులో గోల్డ్ లాకర్ లో కాళీ పౌచ్ లు ఉంచిన మేనేజర్. 74లక్షల 92000 వేల రూపాయల లోన్ తీసుకున్న బ్యాంకు మేనేజర్. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు తో వెలుగులోకి వచ్చిన ఘటన. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ధర్మసాగర్ పోలీసులు