రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటోమేక్సీ క్యాబ్ మోటర్ కార్మికులకు నెలకు 5000 రూపాయలు చొప్పున చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ కాసుబాబు అధ్యక్షుడు ఎస్.కె రెహమాన్ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం ఉదయం ఫెడరేషన్ ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ద్వారకా నగర్ జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.