కారు బోల్తా ఇద్దరు యువకులు మృతి.. వసంతపూరు శివారు, "కోట వెంకటాపూర్" (స్తంభంపల్లి) మధ్యలో భయంకరమైన ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న కారు (TS03ఫ్3486) పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి, గాయపడ్డ మరో ఇద్దరిని అంబులెన్స్ లో ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు. సంఘటన స్థలానికి చేరుకున్న గీసుకొండ పోలీసులు. యాదవ నగర్ కు చెందిన యువకులుగా సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.