సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఆవరణలో సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఆవరణలో జరిగిన జాతీయలోక్ కార్యక్రమంలో 18208 కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కోర్టులో ఈరోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 18వేల 208 కేసులను పరిష్కరించి మూడు కోట్ల ఆరు లక్షల 77వేల 36 రూపాయలు నష్టపరిహారం బాధితులకు ఇప్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సివిల్ తగాదాలు 07, మోటర్ వాహన ప్రమాద కేసులు 06, క్రిమినల్ కేసులు284, ఎక్సైజ్ కేసులు 18, చెక్ బౌన్స్ కే