సినీ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని YCP నగర యువజన విభాగ అధ్యక్షుడు గుంటి నాగేంద్ర హెచ్చరించారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నటుడు చిరంజీవి సైతం ఖండించారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు.