బుచ్చి ఎంపీడీవో కార్యాలయంలో "అక్షర ఆంధ్ర" కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నారాయణరెడ్డి, ఎంఈవో దిలీప్ కుమార్ బుధవారం శిక్షణ ఇచ్చారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు అక్షరాస్యత కేంద్రాలు నిర్వహించాలని సూచించారు. చదవడం, రాయడంతో పాటు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తామని ఎంపీడీవో తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్