గుంతకల్లు: కార్డు దారులందరికీ రేషన్ అందాలి: పట్టణంలో రేషన్ పంపిణీలో యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్