Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: వర్షాలకు దెబ్బతిన్న పరికరాలను త్వరలో మరమ్మతులు చేస్తాం: సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

Sircilla, Rajanna Sircilla | Aug 29, 2025
వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ పోల్స్ ఇతర పరికరాలను త్వరలోనే మరమ్మతులు చేస్తామని విద్యుత్ వినియోగాదారులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి విద్యుత్ పోల్స్ విరిగిపోయాయని దీంతో ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్,గంభీరావుపేట,తంగళ్ళపల్లి మండలంలో సుమారుగా 25 నుండి 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. వర్షాలు పూర్తిస్థాయి తగ్గుముఖం పట్టాక ఏ మేరకు నష్టం వాటిలిందో పూర్తిస్థాయిలో తెలుస్తుందన్నారు. వాటిని స్వరతగతిన
Read More News
T & CPrivacy PolicyContact Us