అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పోతపోలు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.