వినాయక చవితి పర్వదిన సందర్భంగా పర్యావరణహితమైన మట్టి వినాయకుడు విగ్రహాలను మాత్రమే పూజించాలని జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ బేమర్శెట్టి రామకృష్ణ (రాంకీ) పిలుపునిచ్చారు, అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన మట్టి వినాయకుడు విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భీమరిశెట్టి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మట్టి వినాయకుడు విగ్రహాలను, వినాయక చవితి కథ పుస్తకాలను పంపిణీ చేశారు.