అర్హతలు లేకుండా నకిలీ వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ హెచ్చరించారు. గతంలో వైద్యాధికారులు చేసిన తనిఖీలలో భాగంగా అర్హత లేకుండా కోదాడలో లక్ష్మీ నవీన్ హాస్పిటల్ లో ఎండి పిజిషియన్ పి నవీన్ కుమార్ నకిలీ వైద్యం చేస్తున్నట్లు గుర్తించి ఈరోజు సీజ్ చేసినట్లు తెలిపారు . హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు