విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం అశోక్ బంగ్లా నందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒడిస్సా, భువనేశ్వర్ చంద్రశేఖర్ పూర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో ఎంపీ పాల్గొని విజయనగరం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై చర్చించారని తెలియజేసారు. విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు రకాల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు, రైల్వే ప్లాట్ఫారం అభివృద్ధి పనులు, రైల్వే ట్రాక్ నిర్మణాలు, స్టేషన్లో త్రాగునీరు పరిశుభ్రత,ఆహార పదార్థాలు,నాణ్యత విశ్రాంతి గదులు మెయింటినెన్స్, మరుగుదొడ్ల పరిశుభ్రత శానిటైజేషన్ తదితర విషయా