అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె గ్రామంలో శుక్రవారం ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యూరియా ఎరువుల విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని . ఎరువుల దుకాణదారులకు అధికారులు హెచ్చరించారు. విజిలెన్స్ అధికారి నారాయణప్ప వ్యవసాయ శాఖ అధికారి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు