ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అందించాలని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 25న సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేలు అందించాలని ఇతర సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ము