యూరియా కావాల్సిన రైతులు ముందస్తుగా ఇచ్చే టోకెన్ల కోసం రైతుల తోపులాట జరిగింది నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఇచ్చే యూరియా బస్తాల కోసం రైతులకు రెండు రోజుల ముందుగా టోకెన్లను అందిస్తున్న అధికారులు దీని కోసం నేడు తెల్లవారుజామునుండి రైతులు క్యూ లైన్లు కట్టారు ఇచ్చే టోకెన్లు ఐపోతాయని ఆందోళనతో రైతులు తోపులాటకు దిగారు దీనితో అధికారులు వారితో ప్రతి ఒక్క రైతుకు బస్తా చొప్పున టోకెన్లను అందిస్తున్నామని అందరికి టోకెన్లు అంక్సుతాయని సర్ది చెప్పడంతో రైతులు శాంతించారు.