మార్చి 2025 లో తిరుమలహసారీస్ లో పనిచేసే మేకల శ్రీనివాస్ కు ఒక నకిలీ నెంబర్ నుండి మెసేజ్ వచ్చి తన స్నేహితుడు కొత్త నెంబర్ నుండి పంపాడని ఓం సాయి ట్రేడర్స్ అకౌంట్ కు కోటి 60 8 లక్షల రూపాయలు పంపించేశారు. తర్వాత అది సైబర్ మోసం గుర్తించి పోలీసులకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విచారణ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నెరగాన్ని కోర్టులో హాజరు పరిచి టుమారో సాయంత్రం 5:30 గంటలకు పరకాల సబ్ జైలుకు తరలించారు పోలీసులు .