ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద శనివారం ఉదయం 6 గంటల సమయంలో లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్లీనర్లకు స్వల్ప గాయాలు స గాయపడిన వారిని స్థానికులు నూజివీడు ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు నూజివీడు వైపు నుండి హనుమాన్ జంక్షన్ వైపు పేపర్ రోల్స్ లోడుతో వెళుతుండగా మీర్జాపురం వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్ర మత్తు లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో లారీ ఇంజన్ క్యాబిన్ రెండు భాగాలుగా విడిపోయినట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు .