ఐదు క్వింటార్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వ్యక్తిపై కేసు నమోదు ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం నిమిషాలకు కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం సమీపంలో పోలీసులు ఆటోలో తరలిస్తుండగా ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యము కావడం జరిగిందని వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. అక్రమంగా ఎవరైనా రేషన్ బియ్యాన్ని తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెల