Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై వేగం పెంచండి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Patancheru, Sangareddy | Sep 1, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశించారు . సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us