శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని గాండ్లపెంట మండలం లోని స్వచ్చభారత్ కార్మికుల కు పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఈరోజు MPDO ఆఫీస్ లో జరుగుతున్న మండల సర్వ సభ సమావేశం ఎదుట ధర్నా నిర్వహించారు.స్పందించిన అధికారులు ఈనెల 20 తేదీ లోపల పెండింగ్ లోఉన్న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.