విజయవాడ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీరో పవర్ టి నియోజకవర్గ విజన్ ప్లాన్స్ ఎం ఎస్ ఎం ఈ సర్వేకు సంబంధించి సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు చిత్తూరు జిల్లా సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు అలాగే డిఆర్ఓ మోహన్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.